sacrificing goat

    మేకను బలిచ్చాడని ఎస్ఐ సస్పెండ్

    February 27, 2021 / 12:15 PM IST

    Sub-Inspector Suspend: ప్రభుత్వ అధికారి.. సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి మేకను బలివ్వడంతో సస్పెన్షన్ కు గురి కావాల్సి వచ్చింది. బరాన్ జిల్లా సమీప ప్రాంతంలో జరిగిన ఘటన కారణంగా కోటా జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఐని సస్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ �

10TV Telugu News