Home » Sadaa Latest Photos
తెలుగులో జయం, నాగ, అపరిచితుడు, దొంగ దొంగది.. లాంటి సినిమాలతో మెప్పించిన సదా ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ అప్పుడప్పుడు టీవీ షోలతో అలరిస్తుంది.