Home » Sadaa Saree Photos
నటి సదా తాజాగా ఇలా సాంప్రదాయంగా చీరకట్టులో ఆభరణాలు ధరించి ఫోటోషూట్ లో అలరిస్తుంది.
సౌత్ యాక్ట్రెస్ సదా ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. బుల్లితెర పై అడపాదడపా కనిపించిన సదా.. ప్రస్తుతం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తూ లైఫ్ సాగిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ హీరోయిన్.. తాజాగా బ్లాక్ శారీలో అందాలు ఒలికిస్తున�