Home » Sadaa spoke about her marriage
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా పెళ్లి టాపిక్ వస్తే సీరియస్ అయి తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. సదా మాట్లాడుతూ.. ''మన సంతోషం కోసం ఇతరులపై ఆధాపడడానికి పెళ్లి చేసుకుంటే అవతలి వాళ్ళు సంతోషంగా ఉండలేరు. నీ సంతోషం కోసం.............