Home » Sadar Hospital
ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో రాత్రిపూట స్మార్ట్ఫోన్లతో డాక్టర్లు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తింది బిహార్లో. రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లా కేంద్రమైన ససారమ్లో సదర్ అనే ప్రభుత్వాసుపత్రి ఉంది.
బీహార్లోని కటిహార్ జిల్లాలోని ఆస్పత్రిలో ఓ శిశువు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించింది.
తండ్రికి కరోనా పాజిటివ్. పరిస్థితి విషమంగా ఉంది. కాస్త చూడండి సార్ అంటూ డాక్టర్ల చుట్టూ తిరిగిందా పేషెంట్ కూతురు. తన తండ్రిని కాపాడండంటూ కనిపించిన వైద్యుడినల్లా ప్రాధేయపడింది. కానీ..