Home » sadasiva kona
missing bank employees safe in chittoor district : చిత్తూరు జిల్లాలో 10 మంది బ్యాంకు ఉద్యోగులు ఆదృశ్యమవటం కలకలం రేపింది. జిల్లాలోని సదాశివకోన జలపాతానికి ఆదివారం 10 మంది బ్యాంకు ఉద్యోగులు విహార యాత్రకు వెళ్లారు. ఆదివారం రాత్రికి కూడా వారు ఇళ్లకు తిరిగి చేరుకోలేదు. ఆచూకి కోస�