Home » Sadha saree photos
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సదా.. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాతో మాత్రం ఆడియన్స్ కి దగ్గరగా ఉంటుంది. తాజాగా రెడ్ శారీలో వన్నెతగ్గని సోయగాలతో ఆకట్టుకుంటుంది.