Home » Sadhu
అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ త్రిగుణ్ బిసెన్ మాట్లాడుతూ ఠానా గోవర్ధన్ ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారిని బాబా హత్య చేశారని తెలిపారు. బాబాను అతని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
సాధువు పేరు భజరంగి సాధు, వయసు 55 ఏళ్లు. కాన్పూర్ సమీపంలోని ఖేర అనే గ్రామవాసి. చేనేత సౌందర్య సాధనాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. విషయంలోకి వెళ్తే.. సబేదార్ అనే పంక్చర్ షాపులోకి పాము వచ్చింది. ఆ షాపు యజమాని అయిన సుబేదార్ ఆ పామును చంపబోతుంటే భజరంగ�
యూపీలో మైనర్ బాలుడిపై ఓ సాధు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన బాలుడి ప్రైవేటు పార్టు కట్ చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు.. ఈ ఘటన యూపీలోని అయోధ్య జిల్లాలో ఆశ్రమం వద్ద జరిగింది. 14 ఏళ్ల బాలుడు సాధు బారి నుండి బయటపడి అక్కడి నుంచి పా