Home » Sadineni Yamini Sharma
మోదీ గ్యారంటీ మీద ప్రజలకు నమ్మకం ఉంది: సాదినేని యామినీ శర్మ
ప్రజల కష్టార్జితాలను రాజకీయ లబ్ధి కోసం దోచుకునే పార్టీలకు అధికారం ఇవ్వకూడదు. దేశ సంపాదనపై ముస్లిం మైనారిటీలకు ప్రధమ హక్కు ఉండాలని కాంగ్రెస్ అనడం మతతత్వ రాజకీయం కాదా?
అది మరచి వైసీపీ నాయకులు నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఉదయనిధి స్టాలిన్ను పందితో పోల్చుతూ తిరుపతిలో పలు చిత్రాలను విడుదల చేసింది సనాతన ధర్మ పరిరక్షణ సమితి.