Home » safari vehicle
అడవికి రాజైన సింహం ఒక్కసారిగా వచ్చి మీద పడిపోతే.. ఇంకేమైనా ఉందా? ఒక్కసారిగా నిశ్చేష్టులవ్వాల్సిందే. ఇటీవల కొందరు సందర్శకుల వాహనంపైకి వేగంగా దూసుకొచ్చి దూకిందో సింహం.
Tiger pulling tourist vehicle : పార్కుకు వెళ్లిన.. టూరిస్టులను పులి హఢలెత్తించింది. వాహనాన్ని లాక్కెళ్లాలని ప్రయత్నించడంతో అందులో కూర్చొన్న వారు తీవ్ర భయాందోనళలకు గురయ్యారు. నోటితో లాక్కెళుతున్న వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఒరి నాయనో ఇదేం పులిరా బాబ