Home » Safest Banks
India Safest Banks : ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 2014లో ఆర్బీఐ తొలిసారిగా దేశీయ అత్యంత సురక్షితమైన బ్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టింది. 2015లో ఈ కీలకమైన సంస్థలను ఆర్బీఐ గుర్తించింది.