Home » Sagareddy
పచ్చని పల్లెను కాలుష్యం కాటేస్తోంది. స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యంగా బతికిన పల్లె జనం ఇప్పుడు అనారోగ్య పాలవుతున్నారు. అంతేకాదు పచ్చని పొలాలు చేతికందకుండా పోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి ప్రాంతాన్ని కాలుష్య భూతం ఆవరిం