Home » Sahajanati jayasudha
చిన్నతనంలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నటి 'జయసుధ'. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ పక్కన నటించిన జయసుధ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి పాత్రలు పోషిస్తూ వస్తుంది. కాగా జయసుధ గురించి ఫిలిం వర్గాల్లో ఒక వైరల్ న్యూ�
జయసుధ కొన్ని నెలలుగా ఇండియాలో లేరు. ప్రస్తుతం ఆమె అమెరికాలోనే ఉంటున్నారు. కరోనా మొదలైన దగ్గర్నుంచి ఆమె కొత్త సినిమాలు కూడా ఏమి ఒప్పుకోవట్లేదు. ఇప్పట్లో సినిమాలు కూడా చేయాలనుకోవడం..