Home » Sahar krishnan
పలు వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో ఇప్పుడిప్పుడే ఫేమ్ తెచ్చుకుంటున్న నటి సహర్ కృష్ణన్ నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవన్ ఫొటోలు అతికించిన స్పెషల్ చీర కట్టుకొని వెరైటీగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి వైరల్ అవుతుంది.