-
Home » Sai Dhanshika Photos
Sai Dhanshika Photos
పెళ్లి చేసుకోబోతున్న సినీ జంట.. విశాల్ - సాయి ధన్సిక క్యూట్ ఫొటోలు వైరల్..
హీరో విశాల్ - నటి సాయి ధన్సిక ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నట్టు నిన్న ఓ సినిమా ఈవెంట్లో అధికారికంగా ప్రకటించారు. ఈ ఈవెంట్లో ఇద్దరూ కలిసి సరదాగా ఉండటంతో వీరి క్యూట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
విశాల్ పెళ్లి చేసుకోబోయేది ఈ హీరోయిన్ నే.. 'సాయి ధన్సిక' ఫోటోలు చూశారా?
తమిళ్, తెలుగులో పలు సినిమాల్లో నటించిన సాయి ధన్సికని ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నట్టు విశాల్ స్వయంగా నిన్న ఓ తమిళ సినిమా ఈవెంట్లో ప్రకటించాడు.
వెరైటీ చీరకట్టులో భారీ హారంతో సాయి ధన్సిక సరికొత్త పోజులు..
హీరోయిన్ సాయి ధన్సిక తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా వెరైటీ చీరలో మెడలో భారీ హారంతో సరికొత్త ఫోజులతో అలరించింది.
ధగధగలాడిస్తున్న ధన్సిక.. ఫొటోలు వైరల్..
హీరోయిన్ సాయి ధన్సిక ఇటీవల దక్షిణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా స్పెషల్ డ్రెస్ తో ధగధగలాడిస్తుంది ధన్సిక.
కబాలిలో రజినీకాంత్ కూతురు.. సాయి ధన్సిక ఇప్పుడు ఎలా ఉందో చూడండి..
కబాలి సినిమాలో రజినీకాంత్ కూతురిగా మెప్పించిన సాయి ధన్సిక తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చీర కట్టులో అలరిస్తుంది.
బీచ్లో తడిసిన అందాలతో సాయి ధన్సిక..
హీరోయిన్ సాయి ధన్సిక ఇటీవల బీచ్లో ఇలా తడిసిన అందాలతో అలరిస్తుంది.