Home » Sai Dhanshika Saree Photos
హీరోయిన్ సాయి ధన్సిక తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా వెరైటీ చీరలో మెడలో భారీ హారంతో సరికొత్త ఫోజులతో అలరించింది.
కబాలి సినిమాలో రజినీకాంత్ కూతురిగా మెప్పించిన సాయి ధన్సిక తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చీర కట్టులో అలరిస్తుంది.