Home » Sai Dharam Tej Fans
Sai Dharam Tej: తమ అభిమాన హీరో పుట్టినరోజంటే వీరాభిమానుల ఫ్లెక్సీలు, కేక్ కటింగులు, బైక్ ర్యాలీలు.. మాములు హడావిడి చేయరు. అయితే తమ అభిమాన హీరో పిలుపును గౌరవించి అనవసరపు ఆర్భాటాలకు పోకుండా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ మిగతా అభిమానులకు ఆదర్శంగ�