Home » sai dharam tej health bulletin
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదంలో గాయపడ్డ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. 2021, సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్లు
రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపస్మారక స్థితికి వెళ్లిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ ను జూబ్లిహిల్స్ అపోలో డాక్టర్లు విడుదల చేశారు. తేజ్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు