Home » Sai Dharam Tej Health Condition
తాజాగా సాయి ధరమ్ తేజ్ ను దర్శకుడు హరీశ్ శంకర్ ఇంటికి వెళ్లి కలిశాడు. సాయి ధరమ్ తేజ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా చేశారు.
సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్లు