-
Home » Sai Dharam Tej Medicover
Sai Dharam Tej Medicover
Medicover : గోల్డెన్ అవర్‌లో తీసుకొచ్చారు…సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం తప్పింది
September 11, 2021 / 02:40 PM IST
గోల్డెన్ అవర్ లో తీసుకొచ్చారు కనుకే నటుడు సాయి ధరమ్ తేజ్ కు పెను ప్రమాదం తప్పిందని, హెల్మెట్ ధరించడం వల్ల హెడ్ ఇంజూరీస్ కాలేదన్నారు మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ సతీష్.