Home » Sai Durga Tej breakup story
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో మెగా అల్లుడు సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) ఒకరు. 38 వయసొచ్చినా పెళ్లి గురించి మాత్రం ఇంకా ఏ న్యూస్ చెప్పడం లేదు.