Home » Sai Pallavi Photos
హీరోయిన్ సాయి పల్లవి చాన్నాళ్లకు పలు సందర్భాలలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ సాయి పల్లవి తాజాగా ఇలా సింపుల్ గా బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ లో నవ్వుతూ క్యూట్ గా అలరిస్తుంది.
హీరోయిన్ సాయి పల్లవి తాజాగా తన ఫ్యామిలీతో కలిసి కాశీ వెళ్ళింది. అక్కడ పూజలు నిర్వహించి, భజనల్లో పాల్గొంది. కాశీలో అభిమానులకు సెల్ఫీలు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాయి పల్లవి తాజాగా హైదరాబాద్ లో జరిగిన అమరన్ సక్సెస్ మీట్ లో ఇలా చీరలో వచ్చి క్యూట్ గా అలరించింది.
నేడు నాగచైతన్య తండేల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రెస్ మెట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో సాయి పల్లవి ఇలా క్యూట్ గా అలరించింది.
మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కించిన అమరన్ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమాలో నటించిన సాయి పల్లవి తాజాగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద మేజర్ ముకుంద్ వరదరాజన్ కు నివాళులు అర్పించింది.
హీరోయిన్ సాయి పల్లవి తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సాయి పల్లవి చెల్లెలు ‘పూజ కన్నన్’ నిశ్చితార్థం వేడుక జనవరి 21న ఆదివారం నాడు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను సాయి పల్లవి చేశారు.
ఆషికా రంగనాథ్ అండ్ సాయి పల్లవి తమ సిస్టర్స్ పెళ్లి చేసే బాధ్యతని తీసుకున్నారు. మొన్న పల్లవి.. ఇప్పుడు ఆషికా..
సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ నిశ్చితార్థం జనవరి 21న ఆదివారం నాడు జరిగింది. ఆ ఫోటోలను ఆమె నేడు సోషల్ మీడియాలో షేర్ చేశారు.