Home » Sai Pallavi Sister Wedding
చెల్లి వేడుకల్లో సాయి పల్లవి డ్యాన్స్ అదరగొట్టేసింది.
సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ పెళ్లి నేడు ఉదయం కేవలం ఫ్యామిలీ, సన్నిహితుల మధ్య జరగగా పెళ్లి, హల్దీ, సంగీత్ కు చెందిన పలు ఫొటోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.