-
Home » Sai Pallavi Tweet
Sai Pallavi Tweet
Sai Pallavi : పెళ్లి వార్తలపై సాయి పల్లవి ఫైర్.. కావాలనే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు..
September 22, 2023 / 05:05 PM IST
ఇటీవల సాయి పల్లవి పెళ్లి రూమర్స్ చాలా ఎక్కువయ్యాయి. పెళ్లి రూమర్స్ వస్తే పర్వాలేదు కానీ ఒక అబ్బాయితో పెళ్లి అయిపోయినట్టు ఒక ఫోటో కూడా వైరల్ చేస్తున్నారు.