Home » Sai Soujanya
టిల్లు స్క్వేర్ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతోంది. మార్చి 29న సినిమా విడుదల అవుతున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. డీజే టిల్లు తరహాలో టిల్లు స్క్వేర్ కూడా ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
తాజాగా సిరివెన్నెల తనయుడు నటుడు రాజా త్రివిక్రమ్ కొడుకు ఫోటో లీక్ చేశాడు. త్రివిక్రమ్, సిరివెన్నెల చుట్టాలు అవుతారని అందరికి తెలిసిందే.
ఇటీవల కొన్నాళ్ల క్రితం త్రివిక్రమ్ కూడా నిర్మాతగా మారారు. తన భార్య సాయి సౌజన్య పేరుతో ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.
త్రివిక్రమ్ నిర్మాణ సంస్థలో ఆయన భార్య సాయి సౌజన్య, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాతలుగా.. యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా సినిమా చెయ్యబోతున్నట్లు ప్రకటించారు..