-
Home » Sai Sushanth Reddy
Sai Sushanth Reddy
Sai Sushanth Reddy : మొన్నే సినిమా రీ రిలీజ్.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ నటుడు..
July 5, 2023 / 09:11 AM IST
తాజాగా సాయి సుశాంత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇటీవలే ఈ నగరికి ఏమైంది రీ రిలీజ్ అయిన సంతోషంలో ఉన్నాడు సాయి సుశాంత్. అదే సంతోషాన్ని కొనసాగిస్తూ తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు.