Home » Saiee Manjrekar Comments on Telugu Heros
సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ''గని లో వరుణ్ తేజ్ తో కలిసి పని చేశాను. నేను పని చేసిన కో-స్టార్లలో వరుణ్‌తేజ్ స్వీటెస్ట్ పర్సన్. షూటింగ్లో వరుణ్ నాకు చాలా సాయం చేశాడు.