Home » Saiee Manjrekar latest photos
రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న 'స్కంద' మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. నేడు చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి మరో కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ పంజాబీ డ్రెస్ లో తళుక్కుమంది.