Home » Saif Ali Khan Attack Case Updates
సైఫ్ పై దాడి చేసిన తర్వాత నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ బాంద్రా బస్సు స్టాండ్ లో హాయిగా నిద్రపోయి, జట్టు కత్తిరించుకుని.. స్నానం చేసి.. బట్టలు మార్చుకొని... అక్కడ నుండి బస్సులో వర్లీకి ప్రయాణం చేసాడని పోలీసులు చెప్పారు పూర్తి వివరాల�