Home » SAIL Rourkela
ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టులకు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా క్లియర్ చేసినవారు అర్హులు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపుపొందిన బోర్డు నుంచి పదో తరగతి, బీఎస్సీ నర్సింగ్, జీఎన్బీ డిప్లొమా, పీజీడీసీఏ, బీఎమ్ఎల్టీ, ఎంబీఏ,బీబీఏ,పీజీ డిప్లొమా,డిగ్రీ,బీపీటీ,డీ ఫార్మసీ,బీఫార్మీసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణ�