Home » Saina Nehwal Photos
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో అలరిస్తుంది. తాజాగా బ్లాక్ డ్రైస్లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.
బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో అలరిస్తుంది. హీరోయిన్స్ ని మించి అందాల ఆరబోత చేస్తూ వైరల్ అవుతుంది.