Home » Saindhav teaser
‘సైంధవ్’ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు.
వెంకటేష్ ‘సైంధవ్’ నుంచి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ మూవీ టీం అప్డేట్ ఇచ్చింది.