Home » saindhava lavana chemical composition
సైంధవ లవణంలో ఐరన్ ఉంటుంది. దీని కారణంగా శరీరంలో రక్థ స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది ఉపయోగపడుతుంది. సైంధవ లవణం నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకుపోవడం, దగ్గు నుంచి ఉపశ�