Home » Saitan
స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘సైతాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాలో నితిన్ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.