-
Home » Sajjanar Appointed As MD
Sajjanar Appointed As MD
TSRTC : సార్..చిల్లర తీసుకోలేదు..అంటూ సజ్జనార్‌కు ట్వీట్
November 7, 2021 / 07:09 AM IST
సార్...బస్సులో కండక్టర్ కు రూ. 100 ఇచ్చాను...చిల్లర తీసుకోవడం మరిచిపోయాను.. ఆ డబ్బు పంపించాలంటూ..ఓ స్టూడెంట్...ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్వీట్ చేశాడు.