Home » Sakala Janula Samara Bheri
ఆర్టీసీ సమ్మె 26వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05వ తేదీ నుండి సమ్మె కొనసాగుతోంది. దశల వారీగా ఆందోళనలు చేస్తున్న ఆర్టీసీ జేఏసీ..అక్టోబర్ 30వ తేదీ బుధవారం మధ్యాహ్నం సకల జనుల సమర భేరీ నిర్వహిస్తోంది. ఈ సభకు హైకోర్టు ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చింది. స�