Home » Sakshi mallik
తమను లైంగిక వేధింపులకు గురిచేసిన బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయనిదే తాము ఉద్యమాన్ని విరమించబోమని మొదట స్పష్టం చేసిన రెజ్లర్లు ఆ డిమాండ్ నెరవేరకుండానే తమ ఉద్యమాన్ని విరమించారు.
గతంలో మెడల్స్ సాధించినప్పుడు రెజ్లర్లతో మోదీ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను షేర్ చేసిన ఆప్ ‘‘సిగ్గు తెచ్చుకోండి మోదీ. దేశం కోసం ప్రాణాలర్పించి పతకాలు సాధించిన క్రీడాకారులతో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?’’ అని ట్వీట్ చేశారు.
సాక్షి మాలిక్ సహా మరికొంత మంది రెజ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రెజ్లర్లను అరెస్ట్ చేసిన తీరు, వారితో పోలీసులు వ్యవహరించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్లను ప్రభుత్వం అవమానిస్తోందని, ఇబ్బందులకు గురి చేస్తోందంట�