Home » Sakshi Vaidya Photos
ఏజెంట్ సినిమాతో తెలుగులో పరిచయం అయిన మరాఠీ భామ సాక్షి వైద్య ఈ సంక్రాంతికి శర్వానంద్ సరసన నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా ట్రెండీ లుక్స్ లో అలరిస్తుంది.
సాక్షి వైద్య వరుణ్ తేజ్ సరసన గాండీవదారి అర్జున సినిమాలో నటించింది. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరకట్టుతో మెరిపించింది సాక్షి.
తాజాగా గాండీవదారి అర్జున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా హీరోయిన్ సాక్షి వైద్య ఇలా నలుపు చీరలో మెరిపించింది.
వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున సినిమా ట్రైలర్ లాంచ్ జరగగా హీరోయిన్ సాక్షి వైద్య ఇలా చీరలో మెరిపించింది.