Home » salaam venky
వరుస హిట్టులతో ఇండియా వైడ్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటున్న హీరో 'అడివి శేషు'. ఇక ఈ సక్సెస్ ఫుల్ హీరో ఇమేజ్ ఇతర సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు కొందరు మేకర్స్. ఈ క్రమంలోనే నేడు ఒక బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు అడివి శేషు.