Home » Salaar Postpone
గత రెండు రోజులుగా సలార్ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని, సీజీ వర్క్ ఇంకా అవ్వలేదని అందుకే సినిమా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ సమాచారం.
ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం సలార్ (Salaar). ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది.