Home » Salaar Pre-Release Business
వేరే రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం గమనార్హం.
స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ ఓవర్సీస్ ప్రీ-రిలీజ్ బిజినెస్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందట.