Home » Salaar Working Stills Released
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకులకు దూరంగా ఉన్నపటికీ, అతని అభిమానులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నారు. ప్రభాస్ స్టైలిష్ హిట్ మూవీ "బిల్లా" రీ రిలీజ్ చేసి థియేటర్ల వద్ద రెబల్ జాతర నిర్వహిస్తున్నారు. ఇక సాల�