Home » SALAAR
శృతి హాసన్ తరచూ వార్తల్లో ఉంటారు. తాజాగా తన వీపుపై త్రిశూలం గుర్తుతో వేయించుకున్న టాటూ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసి మరోసారి వైరల్ అయ్యారు.
గత కొన్ని రోజులుగా రోజుకొకరు చొప్పున సలార్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచమంతా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు చిత్రయూనిట్.
టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమా అప్డేట్స్ వైపు ఒక లుక్ వేసేయండి.
దివాళీ ఫెస్టివల్ సందర్భంగా టాలీవుడ్ మేకర్స్ ఆడియన్స్ కి అదిరిపోయే అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.
సలార్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ రాబోతుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు అధికారికంగా చిత్రయూనిట్ సలార్ ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చింది.
సలార్ సినిమాకి తెలుగులో ప్రభాస్ సొంత డబ్బింగ్ చెప్పినా వేరే భాషల్లో మాత్రం వేరేవాళ్ళతోనే చెప్పిస్తున్నట్టు సమాచారం.
సెప్టెంబర్ నెలలో సర్జరీ కోసం యూరప్ వెళ్లిన ప్రభాస్.. ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వస్తున్నాడు.
నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్ కూకట్పల్లి లోని ఖైతలాపుర్ గ్రౌండ్స్ లో ప్రభాస్ 230 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్ అభిమానులు భారీగా తరలి వచ్చారు.
తాజాగా సలార్ చిత్రయూనిట్, కొంతమంది అభిమానులు కలిసి ప్రభాస్ కి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.
తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు ఒక్కో ప్రత్యేకత, గొప్పదనం ఉన్నాయి. ఇక వీరితో పాటు ప్రభాస్..