Home » Salam Anali Song Teaser
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వార్ 2. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా దునియా సలాం అనాలి అనే సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు.