Home » salam khan
ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన బాలీవుడ్ సినిమాలు ఇప్పుడు సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక పోతున్నాయి. ఈ మధ్య కాలంలో బ్రహ్మాస్త్ర సినిమా తప్ప మరే హిందీ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించలేక పోయాయి. దీంతో బాలీవుడ్ డీలా పడిపోయింద�