Home » Salaried individuals
New Tax Regime : ఉద్యోగులు స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ. 75 వేలతో కలిపి రూ. 12.75 లక్షల వరకు వచ్చే ఆదాయం ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. రూ. 13 లక్షల ఆదాయంపై కూడా ఎలాంటి పన్ను ఉండదు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.