Salarym

    సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ రూ. 305 కోట్లు

    October 18, 2019 / 04:40 AM IST

    మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంవత్సర ప్యాకేజీ ఎంతో తెలుసా  ? గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో సుమారు రూ. 305 కోట్లకు చేరింది. జూన్ 30 నాటికి ఆయన 42.9 మిలియన్ల డాలర్ల జీతాన్ని ఆర్జించారు. 2019 ఆర్థిక సంవత్సరంలో 66 శాతం పెరిగింది. ఈయన వంతు కేటాయించే షేర్లు క�

10TV Telugu News