Home » Salem Spartans
సాధారణంగా క్రికెట్లో బ్యాట్స్మెన్ ఎప్పుడెప్పుడు ఔట్ అవుతాడా అని ఫీల్డర్లు ఎదురుచూస్తుంటారు. అయితే.. ఇక్కడ ఫీల్డింగ్ జట్టు అలసత్వం కారణంగా ఓ బ్యాటర్ రనౌట్ అయినా కూడా ఎంచక్కా బ్యాటింగ్ కొనసాగించాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో కావొచ్చు లేదంటే రంజీలు, లీగ్ మ్యాచుల్లోనైనా సరే ఇప్పటి వరకు మనం ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లను చూశాం.