Home » Salman Khan Sikandar
Salman Khan : సల్మాన్ ఖాన్ కి గత కొద్ది రోజులుగా హత్యా బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సల్మాన్ తన ఇంటి వద్ద టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాదు బుల్లెట్ ప్రూఫ్ కార్ సైతం కొనుగోలు చేశారు. కొద్ది రోజుల నుండి ఇలా జరగడంతో ఆయన