Home » Salmna Khan Girl Friends
తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడాడు. ఇటీవల ఓ టీవీ షోలో సల్మాన్ పాల్గొనగా మీ జీవితం గురించి ఆటోబయోగ్రఫీ రాస్తే అందులో మీ ప్రేమకథలు ఉంటాయా అని అడిగారు.